ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ అసెంబ్లీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 03:30 PM

ఏపీ అసెంబ్లీ 4 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏపీ ప్రైవేటు యూనివర్సిటీస్‌ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సవరణ బిల్లు-2023, గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ సవరణ బిల్ల-2023, ఏపీ వస్తు సేవల పన్నుల సవరణ బిల్లు-2023 ను ఏకగ్రీవంగా ఆమోదించింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com