ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హామీలు ఇవ్వడమే కాదు దానిని అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 03:02 PM

సీఎం జగన్ పేద‌వారికి అండ‌గా నిలుస్తున్నార‌ని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వం వదిలేసిన సమస్యలను సీఎం వైయ‌స్ జగన్‌ పరిష్కరించారు. హామీలు ఇవ్వడమే కాదు దానిని అమలు చేసిన ఘనత సీఎం వైయ‌స్‌ జగన్‌దే అని కొనియాడారు. అందదికీ సమానమైన స్థాయి, న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసింది సీఎం వైయ‌స్ జగనే అన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ కార్మికులు, కర్షకులను ప్రేమిస్తారని చెప్పారు. భూమాతను కొందరికే సొంతం చేసిన వ్యక్తి చంద్రబాబు అని సుధాక‌ర్‌బాబు విమ‌ర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com