ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదనపల్లిలో ఆటో ఢీకొని యువకుడు దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 12:04 PM

ఆటో ఢీకొని యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం రాత్రి మదనపల్లిలో జరిగిన ఘటనపై 2టౌన్ పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఎస్టేట్ లో కాపురం ఉంటున్న రమణ, ధనమ్మల కొడుకు అరుణ్ (23) అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు అఖిల్ (23)తో కలసి బైకులో ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగిఇంటికి వస్తుండగా మార్గమధ్యంలోని సిటిఎం రోడ్డులో ఆటో బైకును ఢీకొని అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com