ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 11:46 AM

గుంటూరు జిల్లాలో, ఐఐటీలు, ఎన్ఐటిల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఆన్ లైన్ పరీక్ష మంగళవారం ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 9, 500 మంది హాజరవుతుండగా 8 కేంద్రాలలో పరీక్ష జరగనుంది. రెండు షిప్ట్ లుగా నిర్వహించే ఈ పరీక్షలు ఉదయం 9-12 గంటలు వరకు, మధ్యాహ్నం 3-6 గంటల వరకు జరుగుతున్నదని, అరగంట ముందే ఆయా కేంద్రాల వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుందని విద్యార్థులకు అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com