ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలికాలంలో కీళ్ల నొప్పులా?

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 09:34 AM
కొందరికి చలికాలంలో కీళ్ల నొప్పుల వంటివి ఎక్కువవుతుంటాయి. దీనికి కచ్చితమైన కారణం లేకున్నా ఒకేచోట కదలకుండా కూర్చోవడం వల్ల కండరాలు బిగుసుకుపోయే అవకాశం ఉంది. దీంతో నొప్పులు వస్తాయి. మరి ఇలాంటి వాతావరణంతో ముడిపడిన కీళ్ల నొప్పులను తగ్గించుకోవటం ఎలాగంటే ఎక్కువసేపు కూర్చోకుండా చూసుకోవటమే. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కండరాలను సాగదీసే వ్యాయామాలు చేస్తే ఇంకా మంచిది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com