ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జడ్చర్లలో లోతట్టు పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2024, 02:35 PM

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో వివిధ వార్డులలోని లోతట్టు పరిసరాలను ఆదివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను గమనించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక నేతలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com