ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలుగు నీటిలో ట్రాక్టర్ బోల్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2024, 02:36 PM

ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామ హనుమాన్ దేవుని చెరువు అలుగులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారడంతో నీటి ఉధృతిని గమనించకుండా డ్రైవర్ ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్ళాడు.
దీంతో ట్రాక్టర్ ఒక పక్కకు ఒరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ ట్రాక్టర్ పై నుండి కిందికి దిగి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com