జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామంలో రైతుల శ్రమను చూసి అర్థం చేసుకున్న బుగ్గర మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల సుభాష్ ప్రభుత్వ అధికారి ఎమ్మెల్యే తో మాట్లాడి గంగాపూర్ రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రం లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రైతులకు వడ్లు కొనుగోలు కేంద్రాన్నిసరి అయినా క్రమంలో వారికి చదును చేసి సౌకర్యం చేయాలన్న ఆలోచనలతో కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి వేముల సుభాష్ వెంట, వెలుగొండ సంతోష్ రావు, నరస గౌడ్, రెంటం శ్రీధర్ జంగశీను, బండారి మహేష్, కాంగ్రెస్ నాయకులు గంగాపురం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.