ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజెపి కార్యకర్తలు ముందస్తు అరెస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 04:23 PM

మహ్మదాబాద్ మండల కేంద్రంలోని బిజెపి కార్యకర్తలను మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని మంగళవారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వగా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అడ్డుకొని స్టేషన్కు తరలించారు అరెస్ట్ అయిన వారిలో మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు కురువ కృష్ణ, గూళ్ల శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com