ట్రెండింగ్
Epaper    English    தமிழ்

BRS మళ్ళీ అధికారంలోకి రాలేదా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2024, 04:57 PM

20 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చింది.. 39 స్థానాలు గెలిచిన BRS మళ్ళీ అధికారంలోకి రాలేదా ? అని హరీష్ రావు పేర్కొన్నారు. 18 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేయలేదు. గత ఎన్నికలలో పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా రాలేదు. అంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయిందని మేము ఆ రోజు అన్నామా అని హరీష్ ప్రశ్నించారు. చీమలు పెట్టిన పుట్టలో పాము దురినట్లు కాంగ్రెస్ లో చేరి సీఎం అయ్యారు రేవంత్ అని ఎద్దేవా చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com