ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తమ బిల్ కలెక్టర్లకు అభినందన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 10:10 AM

ఆదిలాబాద్ బల్దియా ఆస్తి పన్ను వసూళ్లలో ఉత్తమ పనితీరు కనబర్చిన బిల్ కలెక్టర్లను కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మద్ అభినందించారు. జులై మాసంలో బిల్ కలెక్టర్ రజిత, అసిస్టెంట్ మురళీ అత్యధికంగా 335 మంది నుంచి ఆస్తి పన్ను వసూలు చేయగా, బిల్ కలెక్టర్ నరేష్, అసిస్టెంట్ సంజీవరావు అత్యధికంగా రూ. 7, 35, 882 పన్ను వసూలు చేసినందుకు ఇద్దరికి రూ. 1, 500 చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. రెవెన్యూ అధికారి జాదవ్ కృష్ణ ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com