ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకరోజే 24 లక్షల నగదు, 20 బంగారు ఆభరణాలు, అక్రమ మద్యం సీజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 10:16 AM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ యంత్రాంగం కమిషనరేట్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. శనివారం ఒక్కరోజే 24 లక్షలు నగదు, 20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు , 18 వేల రూపాయల విలువ చేసే అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com