ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 12:04 PM

సుల్తానాబాద్ పట్టణం హనుమాన్ నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com