ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో ఇవాళ మూడు సభలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 09:52 AM

హైదరాబాద్‌లో ఇవాళ ఒక్క రోజే మూడు కీలక సభలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. మరో వైపు కేంద్రం విమోచన దినోత్సవంగా జరపనుంది. పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్, పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రమంత్రి అమిత్ షా జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం, తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com