ఇంటర్ విద్యార్థుల కోసం టెలీమేసన్ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సలహాలు మరియు సూచనల కోసం మీరు 14416కు కాల్ చేయవచ్చు. మంగళవారం నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. పరీక్షల సమయంలోనూ విద్యార్థులకు ఈ హెల్ప్ లైన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి ఇది అనుకూలమని చెబుతున్నారు.