ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'SSMB 29' కి పరిశీనలలో క్రేజీ టైటిల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 04:23 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళితో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ హై బడ్జెట్ చిత్రానికి గోల్డ్ అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ నటుడు నాజర్, పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com