ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'శివం భజే' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 04:24 PM

అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'శివం భజే' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ యూటుబ్ లో 3 మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా ఆగష్టు 1, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో హైపర్ ఆది, సాయి ధీన, తులసి తదితరులు నటిస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్‌రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com