ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు రివీల్ కానున్న 'చియాన్ 62' అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 02:28 PM

SU అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్‌ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. చియాన్ 62 అని తాత్కాలికంగా పేరు పెట్టబడిన ఈ చిత్రం మళ్లీ చర్చనీయాంశమైంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని ఏప్రిల్ 17న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


ఈ సినిమాలో SJ సూర్య, దుషార విజయన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com