ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డైరెక్టర్ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 11:09 AM
నటుడు ఉదయ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు తనకు తెలుసని డైరెక్టర్ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ చనిపోయే ముందు తనకు ఫోన్ చేసి అంతా చెప్పాడని.. కానీ, వీటి గురించి ఇప్పుడు చెప్పలేనని అన్నాడు. తాను చనిపోయే లోపు వెల్లడిస్తానని ఓ ఇంటర్వ్యూలో తేజ స్పష్టం చేశాడు. 2014లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోగా ఇప్పుడు తేజ వ్యాఖ్యలపై నెట్టింట చర్చ జరుగుతోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com