ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ ధర పలికిన ఖుషీ మూవీ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 12:12 PM
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా నాన్ థియేట్రికల్ హక్కులకు భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ కలిపి దాదాపు 90 కోట్లకు డీల్ ఫిక్సయింది. ఓవర్సీస్ లో కూడా ఈ హక్కులకు భారీగా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 70 శాతం పూర్తవగా మరో 5 వారాల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com