ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సీత రామం' 42 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 04:26 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 23.08 కోట్లు వసూలు చేసింది.


తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.


'సీతా రామం' బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 9.96 కోట్లు
సీడెడ్ : 1.94 కోట్లు
UA : 3.62 కోట్లు
ఈస్ట్ : 1.99 కోట్లు
వెస్ట్ : 1.28 కోట్లు
గుంటూరు : 1.65 కోట్లు
కృష్ణా : 1.79 కోట్లు
నెల్లూరు : 92 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 23.08 కోట్లు (40.87 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com