ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కార్తికేయ 2' 20 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 03:56 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో సంతనుగా ఆదిత్య మీనన్, సులేమాన్‌గా హర్ష చెముడు, సదానందగా శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ధన్వంతి పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 52.93 కోట్లు వసూలు చేసింది.


'కార్తికేయ 2' AP/TS కలెక్షన్స్ :::
నైజాం : 12.56 కోట్లు
సీడెడ్ : 4.75 కోట్లు
UA : 4.27 కోట్లు
ఈస్ట్ : 2.48 కోట్లు
వెస్ట్ : 1.58 కోట్లు
గుంటూరు : 2.62 కోట్లు
కృష్ణా : 2.14 కోట్లు
నెల్లూరు : 1.05 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 31.45 కోట్లు (52.60 కోట్ల గ్రాస్)
KA+ROI : 2.75 కోట్లు
OS : 5.78 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 52.93 కోట్లు (106.45 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com