ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బింబిసార' 6వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 12, 2022, 03:26 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.07 కోట్లు వసూలు చేసింది.
బింబిసార బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం : 35L
సీడెడ్ : 23L
UA:24L
ఈస్ట్ :7L
వెస్ట్ : 4L
గుంటూరు : 6L
కృష్ణ : 5L
నెల్లూరు : 3L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :1.07కోట్లు (1.75కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com