ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మేజర్' 21 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 12:27 PM

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్, సాయి మంజ్రేకర్ నటించిన "మేజర్" సినిమా వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 32.57 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం -8.23కోట్లు
సీడెడ్ –1.92కోట్లు
UA –2.20కోట్లు
ఈస్ట్ –1.42L
వెస్ట్ -91L
గుంటూరు -1.16కోట్లు
కృష్ణ -1.17L
నెల్లూరు –68L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కల్లెక్షన్స్ :17.65కోట్లు (29.45 కోట్ల గ్రాస్)
KA + ROI: 2.10కోట్లు
హిందీ: 6.60కోట్లు
OS: 6.22కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:32.57 కోట్లు (62.25 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com