ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 07, 2024, 05:07 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొద్ది రోజులుగా నగర పంచాయతీ పరిధిలో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు మంగళవారం తెలిపారు. నీటి ట్యాంకర్లు వారానికి ఒకసారి వస్తూ ఉండటం వల్ల వారానికి సరిపడా నీళ్లు నిలువ చేసుకోవటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. అధికారులు నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com