ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్చూరు డిప్యూటీ ఈవో గా నిర్మల బాధ్యతల స్వీకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 07, 2024, 05:05 PM

పర్చూరు ఉప విద్యా శాఖాధికారిగా ఎం. నిర్మల మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పర్చూరులోని తమ కార్యాలయంలో దస్త్రాలపై సంతకాలు చేసి, బాధ్యతలు చేపట్టారు. తెనాలి ఉప విద్యాశాఖాధికారిణి, వలపర్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై పర్చూరు డిప్యూటీ ఈవోగా వచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు కందిమళ్ల రవిబాబు, చింతల సుబ్బారావు తదితరులు అభినందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com