ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగర సామ్రాజ్య స్థాపనలో కురుబల పాత్ర అత్యంత కీలకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 07, 2024, 04:54 PM

ఉరవకొండ పట్టణంలోని స్థానిక సత్యం కన్వెన్షన్ హాల్ లో మంగళవారం నియోజకవర్గ కురుబల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు, సత్యసాయి జిల్లాలో ఎంపీ అభ్యర్థులుగా కురుబ కులస్తులకు అవకాశం కల్పించారని, విజయనగర సామ్రాజ్య స్థాపనలో కురుబల పాత్ర అత్యంత కీలకం అని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com