ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'SSMB28' సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 03:06 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ పెట్టారు. మహేష్ సరసన పూజా హెడ్గే నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం, 'SSMB28' యాక్షన్ ప్యాక్డ్ స్టార్ట్ కానుంది అని సమాచారం. జూలై మధ్యలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఓపెనింగ్ షెడ్యూల్‌లో మహేష్ బాబు చేయనున్న యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబడుతుంది అని లేటెస్ట్ టాక్. ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com