ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎఫ్ 3' వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 07:18 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకుంటుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 13.35 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం – 4.06 కోట్లు
సీడెడ్ - 1.26 కోట్లు
UA - 1.18 కోట్లు
ఈస్ట్ – 76 L
వెస్ట్ - 94 L
గుంటూరు – 88 L
కృష్ణ –  66 L
నెల్లూరు –  61 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్:10.35కోట్లు (17 కోట్ల గ్రాస్)
KA + ROI:  0.85 కోట్లు
OS  : 2.15 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:13.35కోట్లు(23 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com