ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్‌లో దూసుకుపోతున్న 'ఆచార్య' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 06:25 PM

మెగా బ్లాస్ట్‌తో వచ్చిన ఆచార్య మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో సాలిడ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. విడుదలైన 18 గంటల్లో 15 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ను క్రాస్ చేసి యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. 7.45 లక్షలకి పైగా లైక్స్ అందుకుంది. అంతేకాదు ఇప్పుడు ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో నంబర్ 1 ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మరి 24 గంటల్లో ఎన్ని వ్యూస్ సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com