ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమౌళి డైరెక్టర్‌ కాదు.. కాంట్రాక్టర్‌: కేజిఎఫ్ డైరెక్టర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 06:21 PM

చిన్న గల్లీలాంటి పాన్ ఇండియా సినిమాను 8 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవేగా రాజమౌళి మార్చేశాడని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొనియాడాడు. హైదరాబాద్ లో జరిగిన కేజిఎఫ్ 2 ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. సౌత్ సినిమా గురించి నేడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఆయనేనన్నాడు. నిజం చెప్పాలంటే రాజమౌళి డైరెక్టర్ కాదు.. కాంట్రాక్టర్ అని చెప్పాడు. ఏ ఇండస్ట్రీలోనైనా భారీ మూవీ తీయాలంటే ఆయనే స్ఫూర్తి అని పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com