ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RRR' 19 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 01:08 PM

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్, అజయ్ దేవగన్ నటించిన 'RRR' సినిమా 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 571.11 కోట్లు వసూలు చేసింది.
'RRR' 19 రోజుల కలెక్షన్స్:::
నైజాం:108.03కోట్లు
UA:33.69కోట్లు
ఈస్ట్:15.49కోట్లు
వెస్ట్:12.73కోట్లు
గుంటూరు:17.53కోట్లు
కృష్ణా:14.09కోట్లు
నెల్లూరు:8.93కోట్లు
AP-TS టోటల్ :259.77కోట్లు (391.65కోట్ల గ్రాస్)
KA:42.05కోట్లు
తమిళనాడు:37.05కోట్లు
కేరళ:10.24కోట్లు
హిందీ:117.75కోట్లు
ROI:8.70కోట్లు
OS:95.55కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :571.11కోట్లు (1046.10 కోట్లు గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com