జార్ఖండ్‌కి చెందిన కరు పాశ్వాన్ అనే వృద్ధుడు నిరుపేద కుటుంబంలో పుట్టిన కారణంగా తినడానికి తిండి లేకపోవడంతో 11 ఏళ్ల వయసులో పాశ్వాన్ బురద మట్టిని తినడం అలవాటు చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు బురద మట్టే ఆయనకు రోజువారీ ఆహారంగా మారిపోయింది. ప్రస్తుతం వందేళ్లకు పైబడి ఉన్న పాశ్వాన్... మట్టిలోని పోషకాలే తన ఆరోగ్య రహస్యమని చెబుతుంటాడు.
100-year-old Karu Paswan from #Jharkhand's Sahebganj claims he can't survive without eating mud, says 'started eating it when I was 11 years old due to poverty but later it became a daily routine' pic.twitter.com/NPrrihaNiy
— ANI (@ANI) January 19, 2018