ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో నాలుగో స్నాతకోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2018, 11:47 AM

విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో నాలుగో స్నాతకోత్సవం జరుగుతోంది. స్నాతకోత్సవంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు మంత్రి గంటా ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com