ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IPL 2024: నేడు డబుల్ ధమాకా

sports |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 10:56 AM

నేడు IPL 2024లో భాగంగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్ మరియు RCB మధ్య మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. గుజరాత్ విజయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆర్సీబీ తమ ఫామ్‌ను కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు రాత్రి 7.30 గంటలకు CSK, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్‌పై తమ సొంత మైదానం (చెపాక్)లో ప్రతీకారం తీర్చుకోవాలని CSK ఎదురుచూస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com