ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహోద్యోగులపై CRPF చీఫ్ లైంగిక వేధింపులు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 10:23 AM

సీఆర్పీఎఫ్ చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఖాజన్ సింగ్ మహిళా సహోద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తేలింది. ఈ కేసులో అతడు 2021లోనే సస్పెండ్ కాగా.. మళ్లీ పదవి చేపట్టారు. అయితే.. ఖాజన్‌ను తొలగించాలని యూపీఎస్సీ మరోసారి సిఫారసు చేసినా హోంశాఖ ఆమోదం తెలిపింది. 1986 ఆసియా క్రీడల్లో ఖజాన్ రజత పతకం సాధించాడు. ఆ తర్వాత భారత ప్రభుత్వం అతనికి అర్జున అవార్డును అందించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com