ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో ఘనత

sports |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 10:16 AM

ఐపీఎల్-2024లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 4,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఓపెనర్‌గా రాహుల్ నిలిచాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (4041) రికార్డును అధిగమించాడు. 94 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు నెలకొల్పాడు. శిఖర్ ధావన్ (6362) అగ్రస్థానంలో ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com