ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జెయింట్‌వీల్‌లో శృంగారం చేసిన జంట అరెస్ట్

international |  Suryaa Desk  | Published : Wed, Aug 17, 2022, 05:12 PM

జెయింట్ వీల్‌లో శృంగారం చేసిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఇటీవల జరిగింది. సెడర్ ఎమ్యూజ్‌‌మెంట్ పార్క్‌లో చుట్టూ అందరూ చూస్తుండగా 32 ఏళ్లున్న మహిళ, పురుషుడు శృంగారం చేశారు. మిగిలిన వారిని చూస్తూ, నవ్వుతూ తమ పనిలో మునిగిపోయారు. నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేసి, కటాకటాల్లోకి పంపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com