ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్‌ హాసన్‌కు అభినందనలు తెలిపిన రజనీకాంత్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 17, 2018, 05:03 PM

చెన్నై :  ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తుండటం పట్ల మరొక ప్రముఖ నటుడు రజనీకాంత్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌కు ఆయన అభినందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com