ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా దినకరన్ ప్రమాణస్వీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2017, 03:22 PM

చెన్నై : ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా టీటీవీ దినకరన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ధన్‌పాల్ ఆయన కార్యాలయంలో దినకరన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌పై దినకరన్ 40,707 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దినకరన్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో అన్నాడీఎంకే నుంచి తొలగింపబడ్డ తంగతమిళ్ సెల్వన్, కలైరంజన్, వట్రివేల్, పార్థీబన్‌తో పాటు పలువురు నేతలు, ఆయన అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Get more interested news in English






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com