దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచి.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను అనారోగ్య ఆంధ్రప్రదేశ్ చేయడంలో నంబర్ వన్ చేశారు - వైఎస్ జగన్.పేదవాళ్లు ఆరోగ్య శ్రీ పథకం కింద హైదరాబాద్ వెళ్లి వైద్యం చేయించుకోకూడదట.చంద్రబాబు, ఆయన కొడుకు మాత్రం ప్రభుత్వ సొమ్ముతో విదేశాల్లో వైద్యం చేయించుకుంటారంట.పేదోడు హైదరాబాద్ పోయి వైద్యం చేయించుకుంటే అంత కష్టమా చంద్రబాబూ