ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకాశంలో విమానం, హెలికాప్టర్‌ ఢీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2017, 09:30 AM

లండన్‌: ఆకాశంలో విమానం, హెలికాప్టర్‌ ఢీకొన్న సంఘటనలో పలువురు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఇంగ్లండ్‌లోని హాల్టన్‌లో ఉన్న రాయల్‌ ఎయిర్‌ ఫోర్సు బేస్‌ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానయానంలో శిక్షణ ఇచ్చే వైకోమ్‌ ఎయిర్‌ పార్కు నుంచి ఈ రెండూ బయలుదేరినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకుగల కారణాలు తెలియరాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com