ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌: 4వ స్థానానికి ఎగబాకిన భారత్

national |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 04:29 PM

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ పాయింట్ల పట్టికలో టీమిండియా ఒక స్థానం మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. శ్రీలంకపై 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంతో తాజా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో టీమిండియా ర్యాంక్ కాస్త మెరుగైంది. ఇక ఛాంపియన్‌ షిప్‌ పట్టికలో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com