ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 16వ తేదీ నుంచి అందుబాటులోకి కార్బివ్యాక్స్

national |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 04:44 PM

వ్యాక్సినేషన్ దేశంలో 12-14 సం. మధ్య వయసు గల పిల్లల కోసం తయారుచేసిన కార్బివ్యాక్స్ వ్యాక్సిన్‌ను ఈనెల 16వ తేదీ నుంచి ఇవ్వనుంది. కేంద్ర ఆరోగ్యమంత్రి మనసుఖ్ మాండవీయ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా 15-18సం. వయస్కుల కోసం ఈ ఏడాది JAN 3న భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ ప్రారంభించడం తెలిసిందే. ఇప్పటివరకు 3.3 కోట్ల మంది ఈ వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com