ఇండోర్: ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్లో తొలిసారి టాస్ గెలిచిన స్మిత్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు వన్డేల్లో ముందు బ్యాటింగ్ చేసిన ఇండియానే గెలిచిన విషయం తెలిసిందే. మూడో వన్డేకు కూడా ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నది.