తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అత్యవసర సమావేశం. సాయంత్రం ఐదు గంటలకు కోయంబత్తూరు వెళ్ళనున్న స్టాలిన్. అక్కడి నుంచి వెల్లింగ్డన్ మిలిటరీ ఆస్పత్రికి వెళ్ళనున్న స్టాలిన్. కోయంబత్తూరు మరియు సూలూర్ మధ్య మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు సాయంత్రం చెన్నై విమానాశ్రయం నుండి కోయంబత్తూరు వెళ్లనున్నారు.