ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ లాభాల్లో మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 07, 2021, 08:31 PM

ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 887 పాయింట్లు లాభపడి 57,634కి పెరిగింది. నిఫ్టీ 264 పాయింట్లు పుంజుకుని 17,177 వద్ద స్థిరపడింది.ఈరోజు అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి. మెటల్ సూచీ 3 శాతానికి పైగా లాభపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com