అంతర్జాతీయ నగరంగా ఖ్యాతి పొందుతున్న విశాఖలోనూ భాగ్యనగరం తరహాలో డ్రగ్స్ మాఫియా మూలాలు విస్తరిస్తున్నా ... ఏపీలో డ్రగ్స్ , మత్తునిచ్చే గంజాయి గమత్తుగా రవాణా అవుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది...యువతను టార్గేట్ చేసి రంకెళేస్తున్న డ్రగ్స్ మాఫియా విశాఖను కేంద్రంగా మలచుకొని దందాను కొనసాగింది... యువతను టార్గెట్గా చేసుకొని ముఠాలు చేస్తున్న ఈ వ్యాపారంలో కళాశాల విద్యార్థులు సమిధలవుతున్నారు...దీంతో ఎక్కడిక్కడ డ్రగ్స్ జాడను గుట్టు రట్టు చేసి దాన్ని నిర్వీర్యం చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగుతున్నారు