ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతిని కలిసిన గవర్నర్ నరసింహన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 02, 2017, 12:50 PM

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను గవర్నర్ నరసింహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ అభినందనలు తెలియజేశారు. జులై 25న రామ్‌నాథ్ నూతన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. ఇటీవలే సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రపతిని కలిసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com