ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల సమాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 15, 2020, 11:47 AM

 తిరుపతిలో ఇస్తున్న ఉచిత దర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ ఈ నెలాఖరు వరకు రద్దు చేసిన టిటిడి.నిన్న సెప్టెంబర్ *14*  వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు *13,475* మంది.నిన్న  స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 1. కోట్లు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు *4,228* మంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com